Virat Kohli, MS Dhoni Find A Unique Way To Celebrate India's Victory Over New Zealand | Oneindia

2019-01-24 402

Virat Kohli and MS Dhoni celebrated Team India's win over New Zealand in the first ODI at Napier by riding a Segway after the game ended.
#IndiavsNewZealand
#MSDhoni
#ViratKohli
#kuldeepyadav
#chahal
#rohithsharma

ఆసీస్ పర్యటనను దిగ్విజయంగా ముగించిన కోహ్లీసేన న్యూజిలాండ్‌ గడ్డపై కూడా అదే ఊపును కొనసాగించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం నేపియర్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టుతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.